హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం
కాగజ్‌నగర్: పట్టణంలోని హనుమాన్ మందిరం సమీపంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.