హుజూరాబాద్‌లో ఎస్సీ హాస్టల్ ను ప్రారంభించిన మంత్రిఈటెల
కరీంనగర్ :హుజూరాబాద్‌లో నూతనంగా నిర్మించినఎస్సీహాస్టల్‌ను ఆర్థిక మంత్రి మంత్రి ఈటెల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు