హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన ఓ కుటుంబం
హైదరాబాద్, జనంసాక్షి: మారేడుపల్లికి చెందిన ఓ కుటుంబం మానవ హక్కుల కమీషన్(హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హెచ్‌ఆర్సీకి చేసింది. స్థానిక పోలీసులు తమను వేధిస్తున్నారంటూ హెచ్‌ఆర్సీ ఎదుట ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.