హెచ్‌సీఏ చెక్కుల కుంభకోణంలో ముమ్మర దర్యాప్తు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో సంచలనం సృష్టించిన చెక్కుల కుంభకోణంలో ఉప్పల్‌ పోలీసులు దర్యాప్తు కోసం ముంబయి చేరుకున్నారు. నలుగురు సభ్యుల పోలీసు బృందం అక్కడ దర్యాప్తు కోసం ముంబయి చేరుకున్నారు. నలుగురు సభ్యుల పోలీసు బృందం అక్కడ దర్యాప్తు చేపట్టింది సుమారు రూ. 17 లక్షలు డ్రా చేసుకునేందుకు బ్లూ ఎంటర్‌ప్రైజెన్‌ సంస్థ వివరాలను రాబట్టారు.