హైటెక్స్ లో మూడు రోజులు పాటు మ్యానుఫ్యాక్చరర్స్ యూనిఫార్మ్ అండ్ గార్మెంట్ ఎగ్జిబిషన్

హైదరాబాద్  హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో యూనిఫాం మరియు గార్మెంట్స్ తయారీదారుల ఫెయిర్ 2022ను మరోసారి నిర్వహించేందుకు నిర్వాహకులు హైటెక్స్ లో సిద్ధం చేస్తున్నారు,
 ఐదవ ఎడిషన్ సోలాపూర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఈ ఐదవ ఎడిషన్ ను కేంద్ర మంత్రి నితిన్ గట్కారీ టీజర్ విడుదల చేశారు,
హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఎగ్జిబిషన్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఫెయిర్ ప్రారంభించనున్నారు,
యూనిఫార్మ్ గార్మెంట్ తయారీదారులు, యూనిఫార్మ్ ఫ్యాబ్రిక్ తయారీదారులు, యూనిఫార్మ్ యాక్స్ సరీల తయారీదారులు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్న బోతున్నారు అన్ని తెలియజేశారు, ఈ సందర్భంగా ఐదేళ్ల క్రితం ఈ ఎగ్జిబిషన్ కు రూపకల్పన చేసిన అప్పుడు మహారాష్ట్ర టెక్స్ టైల్ మంత్రి సుభాష్ దేశ్ముఖ్ ను అభినందించారు, సోలాపూర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ డైరెక్టర్ సతీష్ పవర్ ధన్యవాదాలు తెలియజేశారు, యూనిఫార్మ్స్, ఫాన్సీ గార్మెంట్స్, యూనిఫార్మ్స్ ఫ్యాబ్రిక్ తయారీదారులు తమ ఉత్పత్తులను మొట్టమొదటిసారిగా తెలంగాణ హైదరాబాదులో ఒకే చోట ప్రదర్శిస్తున్నారని మహారాష్ట్రకు వెలుపల ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు, ఎగ్జిబిషన్ లో యూనిఫాం మరియు గార్మెంట్ తయారీదారులు యూనిఫాం ఫ్యాబ్రిక్ తయారీదారులు అల్లికలు, నేసిన క్యాటగిరీలు స్కూల్ బ్యాగులు, బెల్ట్ లు, టైలు, పాఠశాల యూనిఫాం వర్క్ వేర్ యూనిఫాం, హాస్పటల్ యూనిఫాం, ఇండస్ట్రియల్ యూనిఫాం, హోటల్ యూనిఫాం, ఫ్యాన్సీ వస్త్రాలు, యూనిఫాం తయారీదారులు తమ ఉత్పత్తులను మొట్టమొదటిసారిగా ప్రమోట్ చేయడానికి ప్రముఖ తయారీదారులు ఈ ఎగ్జిబిషన్‌లో మఫత్‌లాల్, ఎస్ కుమార్, వాల్జీ, క్యూమాక్స్, స్పర్ష్, శుభ్‌టెక్స్, గంగోత్రి, సంగం, వోకీ టోకీ, ప్రనేర వంటి ప్రముఖ మిల్లులు కూడా పాల్గొంటాయి,
     డీలర్స్, హోల్ సేల్ మరియు రిటైలర్లు మరియు యాక్స్ సరీలను ఎగ్జిబిషన్ లో భాగస్వాములు చేయాలనుకుంటున్నాం అన్ని సోలాపూర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ డైరెక్టర్ సతీష్ పవర్ తెలియజేశారు.