హైటెక్ సిటీలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
హైదరాబాద్, జనంసాక్షి: హైటెక్ నగరంలో వ్యభిచారం కూడా హైటెక్ రూపు సంతరించుకుంది. బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఆధ్వర్యంలో పోలిసులు వ్యభిచారం గృహంపై దాడిచేసి రష్యాకు చెందిన ఓ యువతితోపాటు ఇద్దరు స్థానిక యువతులను అరెస్టు చేశారు.