హైదరాబాద్‌లో తెలంగాణ కవాతు విజయవంతం చేయాలి
పెద్దముల్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో అదివారం నిర్వహించే తెలంగాణ కవాతును విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండాలాధ్యక్షుడు కోమ్ము గోపాల్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి బోర్ర నర్సింహులు పెర్కోన్నారు. పార్టీ కార్యకర్తలు తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.