హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద తెరాస ఆందోళన
హైదరాబాద్ : కలెక్టరేట్ ఎదుట తెరాస ఆందోళన చేపట్టింది. బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించొద్దంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.