హైదరాబాద్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌

హైదరాబాద్‌ : భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయనకు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం నిజాం కళాశాలలో జరిగే బహిరంగ సభకు రాజ్‌నాథ్‌ హాజరుకానున్నారు.