హౖదరాబాద్‌ సన్‌రైజర్స్‌ విజయం

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 123పరుగులు చేయగా హైదరాబాద్‌ 124 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసుకుంది.