్సమస్యల పరిష్కారానికి అదేశం
మంచిర్యాల: స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అశోక్పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను అదేశించారు.