ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.200 కోట్లు చేతులు మారాయి – ఎర్రబెల్లి..

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.200 కోట్లు చేతులు మారాయని టిటిడిపి నేత ఎర్రబెల్లి ఆరోపించారు. రేవంత్ ఘటనపై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.