1.96లక్షల మందికి ఉపాధి

హైదరాబాద్‌:ఇప్పటి వరకు రాజీవ్‌ యువ కిరణాల ద్వారా రాష్ట్రంలోని 1.96లక్షల మందికి లభ్ది చేకురిందని మంత్రి సునీతాలక్ష్మరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చే మూడు సంవత్సరాలల్లో 3.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 1500 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని వీటి ద్వారా శిక్షణ ఇస్తున్నామని ఆమె తెలిపారు.