100 కేజీల గంజాయి పట్టివేత

కరీంనగర్‌, శంకరపట్నం మండలం కేశవపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని గంజాయి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.