12న మౌఖిక పరీక్ష

ముకరంపురం:అర్బన్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల  భర్తీకి రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 12న మౌఖిక పరీక్షను  కరీంనగర్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యలయంలో నిర్వహిస్తున్నట్లు  ఐసీడీఎన్‌ ప్రాజెక్టు రూరల్‌ సీడీసీవో పి. అరుణకుమారీ వేరువేరు ప్రకటనల్లో తెలిపారు.ఉత్తీర్ణులై మౌఖిక పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితా కార్యలయంలో నోటిస్‌ బోర్డుపై ఈ నెల 8న ప్రకటించారని తెలిపారు. కరీంనగర్‌తో పాటు మండలంలోని ఇరుకుల్ల,ముగ్దుంపూర్‌,ప్రియదర్శిని కాలనీ,బొమ్మకల్‌-1,గుంటూరుపల్లి, రేకుర్తి-2,రాజీవ్‌ గృహకల్ప,చింతకుంట,ఆసీఫ్‌నగర్‌-4,మల్కాపూర్‌,గోకుల్‌నగర్‌, బొమ్మకల్‌,దుబ్బపల్లి, నగునూర్‌లలో ఖాళీగా ఉన్నట్లు తెలిపార