పాఠశాల బస్సు బోల్తా : 12 మంది గాయాలు

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని తాడ్వాయి మండలం బానన్న పల్లి పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రయాదంలో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.