గ్రామాల్లో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పర్యటన

మామడ: మండలంలోని గాయత్‌పల్లీ, తాండ్ర, కిషన్‌రావుపేట గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమాల్లో మార్కేట్‌ కమిటి అధ్యక్షులు రమణరెడ్డి, అనిల్‌, దీపా తదితరులు పాల్గోన్నారు.