15 వరకు రేవంత్ రెడ్డి రిమాండ్ పొడిగింపు…
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ, సెబాస్టియన్ల ఏసీబీ కస్టడీ ముగిసిన అనంతరం ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. రేవంత్‌రెడ్డికి ఈనెల 15 వరకు రిమాండ్ పొడిగించగా.. మిగతా నిందితులు సెబాస్టియన్, ఉదయసింహలకు.. ఈనెల 15 వరకు రిమాండ్ విధించారు.