17 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఈ నెల 17 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది.