18క్వింటాల్ల రేషన్ బియ్యం స్వాధినం చేసుకున్న రెవెన్యూ అధికారులు
గోదావరిఖని: అక్రమంగా రవాణా చేస్తున్న 18క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రేషన్ డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని ట్రాలీలో తరలిస్తుండగా సట్టణంలోని ఉదయ్నగర్లో సాధినం చేసుకున్నారు. ఆటోను పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.