2 జీ కేసులో అనిల్ అంబానీకి చుక్కెదురు
ఢిల్లీ,(జనంసాక్షి): 2 జీ కుంభకోణం కేసులో రిలయన్స్ అనిల్ అంబానీకి చుక్కెదురైంది. అనిల్ అంబానీకి కోర్టు నోటీసులపై రిలయన్స్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. సాక్షిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.