2014 లోపే తెలంగాణ ఇవ్వాలి: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: 2014 ఎన్నికల లోపే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్తంభించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహింస్తామని చెప్పారు.