21న టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌: ఈ నెల 21 న టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేయనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు తెలిపింది.