23 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టుకున్న పోలీసులు

కారేపల్లి : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం కొత్తతండాలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 క్వింటాళ్ల నల్లబెల్లం, క్వింటాల్‌ పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.