కత్తి వెంకట స్వామి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు
గాంధీ భవన్:-
బిసి డిక్లరేషన్ లో పొందుపరిచే అంశాలపై చర్చిస్తున్నాం..రాష్ట్రం లో బిసి సమాజం అభివృద్ధి కోసం పోరాటం చేసే వివిధ సంఘాలు, ఆర్గనైజేషన్ లను,విద్యావంతుల తో రేపు ఉదయం 11 గంటలకు సెంట్రల్ కోర్టు హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసాం..జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య లను ఆహ్వానించం..బిసి డిక్లరేషన్ లో పెట్టె అంశాల పై ఎవరైనా సలహాలు ఇవ్వవచ్చు..వారు చెప్పేవి బిసి డిక్లరేషన్ లో పొందుపరుస్తాం..ఇప్పటికే ఎస్సి ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించాం..పొన్నం ప్రభాకర్ నెత్రుత్వం లో ఈ కమిటీ పని చేస్తుంది.. అందుకే ప్రజా సంఘాల ఒపీనియన్ తీసుకుంటున్నాం..ఎస్సి, ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసమే తెలంగాణ ఇస్తున్నామని ఆరోజు సోనియా గాంధీ ని కలిసినప్పుడు చెప్పారు..బిసి డిక్లరేషన్ తో బిసి సమాజాన్ని ఒక్కతాటి పైకి తెస్తాం..బిసి లకు కాంగ్రెస్ అండగా ఉంటుంది..