రాష్ట్ర సమాచార పౌర సంబంధాల & గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారి కార్యక్రమాల వివరాలు.

కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ మండలం
ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారితో కలిసి ఈ క్రింది కార్యక్రమాలలో పాల్గొంటారు.

1)02:00 PM:- దౌల్తాబాద్ మండలంలోని చంద్రకల్ గ్రామంలో మన ఊరు-మన బడిలో భాగంగా ప్రాధమిక పాఠశాల (28.93లక్షలు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

2)03:00 PM:- రావులపల్లి నుండి బిచ్చల్ తండా వయా కుప్పగిరి, చంద్రకల్ బీటీ రోడ్డు(455 లక్షలు) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

3)03:30 PM:- దౌల్తాబాద్ మండలకేంద్రంలో ఈద్గా(10లక్షలు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

4)04:00 PM:- హన్మా నాయక్ తండా నుండి అల్లపూర్ వయా అల్లపూర్ తండా బీటీ రోడ్డు(210 లక్షలు) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

5)04:30 PM:- గుడేపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ భవనం (20లక్షలు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

6)05:00 PM:- దేవరఫస్లాబాద్ నుండి పల్లెర్ల వరకు ఫార్మషన్ రోడ్డు భూమిపూజ(10లక్షలు) కార్యక్రమంలో పాల్గొంటారు.

7)05:30 PM:- ఎల్ జి తండాలో గ్రామ పంచాయితీ భవనం(20లక్షలు) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

8)06:00 PM:- గోక పసలబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు ఇతర పార్టీల నుండి నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు,సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు,ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయగలరని కోరుతున్నాము.
(క్యాంపు కార్యాలయం)

తాజావార్తలు