కల్చరల్ కమిటీ కో చైర్మన్ లుగా శ్రీ కటకం భాస్కర్ మరియు తోట శివకుమార్ లు
IVF-ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ కల్చరల్ కమిటీ కో చైర్మన్ లుగా శ్రీ కటకం భాస్కర్ మరియు తోట శివకుమార్ లు నియామకం అయిన సందర్భంగా వారికి ఈరోజు హైదరాబాద్, నాగోల్ లోని క్యాంప్ కార్యాలయంలో IVF-ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో.. IVF తెలంగాణ స్టేట్ కల్చరల్ కమిటీ చైర్మన్ కటకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.