విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విజ్ఞేశ్వర.
తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి)విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాధించు విగ్నేశ్వర అంటూ వినాయక మండపాలలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.సోమవారం తాండూరు పట్టణం శ్రీ భద్రేశ్వర చౌక్ లోఏర్పాటు చేసిన వినాయకమంటపంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పూజారిపాండు, వినాయక మంటప నిర్వాహకులు భక్తులు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించినందుకు నేడు, రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు.. కేటీఆర్
- సీఎం వ్యక్తిగత భద్రతా విధుల నుంచి బెటాలియన్ పోలీసుల తొలగింపు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
- కారు ఢీకొని వ్యక్తి మృతి
- టీచర్ల భర్తీలో అక్రమాలు
- పెద్దపల్లి జిల్లాలో విషాదం
- సచివాలయ సిబ్బందిపై నిఘా
- రాజ్ పాకాలకు హైకోర్టులో ఊరట
- శివ మృతిపై రాజోలిలో అనుమానాలు
- వరంగల్ మార్కెట్లో సిసిఐ కొనుగోలు చేపట్టక పడిగాపులు కాస్తున్న రైతన్నలు
- ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు పోటెత్తిన పత్తి
- మరిన్ని వార్తలు