24న సమావేశం కానున్న స్టీరింగ్‌ కమిటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 24 న ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఛలో అసెంబ్లీ, బయ్యారం బస్సు యాత్రపై చర్చించనున్నట్లు సమాచారం.