27న తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 27న తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం కానుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.