28 మంది యువతుల పరారీ

హైదరాబాద్‌ : రామాంతపూర్‌ ఉజ్వల పీస్‌ పునరావాస కేంద్రం నుంచి 28 మంది యువతులు పరారయ్యారు. ముగ్గిరిని అదుపులోకి తీసుకుని నిర్వాహకులకు పోలీసులు అప్పగించారు. మిగిలిన 25 మంది యువతుల కోసం గాలింపు చేపట్టారు.