29 వేల పాయింట్లకు చేరువలో సెన్సెక్స్

ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 29 వేల పాయింట్లకు చేరుకుంది. 8,800 పాయింట్లకు నిఫ్టీ చేరుకుంది. రూపాయితో యూఎస్ డాలర్ మారకపు విలువ 62.12గా ఉంది. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,225గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,483గా ఉంది. కిలో వెండి ధర 37,612గా ఉంది.