327 పరుగులకు భారత్ ఆలౌట్
ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 327 పరుగులకు ఆలౌట్ అయింది, ఆరు వికెట్ల నష్టానకి 266 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా త్వరత్వరగా వికెట్లు కోల్పోయి 67 పరుగులను జోడించింది, పుజారా 135, అశ్విస్ 68, సెహ్వాగ్ 30, ధోనీ 29, హర్భజన్‌సంగ్ 21, కోహ్లీ 19, జహీర్‌ఖాన్ 11, సచిన్ 8, గంభీర్ 4 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో పనేసర్ 5, స్వాన్ 4, అండర్‌సన్ ఒక వికెట్ తీశాడు.