సాయంత్రం 4గంటలకు కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌

హైదరాబాద్‌: తెలంగాణపై అవాస్తవాలు మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలకు కేసిఆర్‌ కౌంటర్‌ అటాక్‌ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీడియాతో మాట్లాడనున్నారు. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ కోసం తెలంగాణవాదులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.