గుంటూరు డీసీసీబీ ఎన్నికలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా సహకార సంఘం ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండావూపింది. డీసీసీబీ ఎన్నికల నిర్వహణపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌, జస్టిన్‌ అఫ్జల్‌ వి పుర్కర్‌తో కూడిన ధర్మాసనం కోట్టివేసింది.

తాజావార్తలు