6 నుంచి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన

సంగారెడ్డి: జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శనను ఈ నెల 6 నుంచి 8 వ తేది వరకు సంగారెడ్డిలోని సెయింట& ఆంథోనీస్‌ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి జి. రమేష్‌ తెలిపారు. విద్యార్థి హాజరు కాకుంటే పాఠశా ప్రదానోపాధ్యాయుడు బాధ్యాత వహించాల్సి ఉంటుందని తెలిపారు.