ఏసీబీకి చిక్కిన శివంపేట వీఆర్వో

మెదక్‌,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ శివంపేట వీఆర్వో టి. డాకయ్య ఏసీబీ అధికారలకు చిక్కాడు. సుందర్‌ అనే రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డాకయ్యను పట్టుకున్నారు.