డ్వామా పీడీపై ఎస్పీకి ఫిర్యాదు

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా డ్వామా పీడీ మనోహర్‌ తన పట్ల ప్రవర్తించాడంటూ తాత్కాలిక మహిళా ఉద్యోగి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.