కరీంనగర్‌ జిల్లాలో చోరీకి పాల్పడిన దుండగులు

కరీంనగర్‌,(జనంసాకి): కొడిమ్యాల మండలం పూడూరులోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.