కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏఐఎస్‌ఎఫ్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా కలెక్టరేట్‌ను ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం ముట్టడించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రుక్తి చోటు చేసుకుంది.