తుమ్మల చెరువుకు గండి
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లాలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సైదాపూర్ మండలం బెనికేపల్లి గ్రామంలోని తుమ్మల చెరువుకు రెండు చోట్ల గండి పడింది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.