ఏసీబీ వలలో చిక్కిన సబ్‌జైలు వార్డర్లు

కరీంనగర్‌,(జనంసాక్షి): జగిత్యాల సబ్‌జైలు వార్డర్లు రవీందర్‌రెడ్డి, వేణు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రిమాండ్‌ ఖైదీ తిరుపతి నుంచి రూ. 8 వేలు , 25 కిలోల బియ్యం తీసుకుంటుండగా వార్డర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.