మాజీ సర్పంచ్‌పై కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
వరంగల్,(జనంసాక్షి): ఆత్మకూరు మండలంలో మాజీ సర్పంచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుడి సరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.