కేంద్రహోంశాఖ అధికారులతో రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, భద్రతా విషయాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.