సమైక్యంగా ఉంచాలని కోరుతూ జగ్గారెడ్డి లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రభుత్వవిప్‌ జగ్గారెడ్డి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.