ఆందోళన చేపట్టిన తెలంగాణ వాదులు
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని వైకాపా కార్యాలయం ఎదుట తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు నిరసనకారులు యత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.