ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్‌

విశాఖ,(జనంసాక్షి): మునగపాక సర్వేయర్‌ సూర్యనారాయణ ఏసీబీ అధికారులకు చిక్కారు. రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సూర్యనారాయణను పట్టుకున్నారు.