పోలీసుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు
చిత్తూరు(జనంసాక్షి): జిల్లాలోని ఐరాల మండలం వేదగిరి వారిపల్లెలో ఓటర్లపై ఎస్.ఐ దాడి చేశారు. పలువురికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల వైఖరిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.