ప్రధానిగా మోడివైపే ప్రజల మెగ్గు సీఎస్‌ఎస్ ఐబీఎస్ సర్వే వెల్లడి
హైదరాబాద్: దేశ ప్రధానిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్లు సీఎస్‌ఎస్ ఐబీఎస్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండో స్థానంలో నిలిచారు. మూడోస్థానంలో ప్రస్తుత ప్రధాని మన్మోహన్ ఉన్నారు. సర్వేపై పూర్తి కథనాన్ని వీడియోలో వీక్షించండి.