పాము కాటుకు గురైన ఓ మహిళ మృతి
బలిజపేట: విజయగనరం జిల్లా బలిజపేట మండలంలోని తుమరాడ గ్రామంలో పాము కాటుకు నారాయణమ్మ (48) మృతి చెందింది. వరి పంట ఉబాలు కోసం శనివారం పొలం వెళ్లిన ఆమె పాము కాటుకు గురైంది. ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.